మాలోకం : పెళ్ళయిన కొత్తలో నువ్వు కోకాకోలా బాటిల్ లాగా ఎంత అందంగా వుండే దానివో తెలుసా...?
బార్య: ఇప్పుడు కోకాకోలా బాటిల్ లానే వున్నా. కాకపోతే అప్పుడు ౩౦౦ మల్ బాటిల్ ఐతే ఇప్పుడు
వన్. ఫైవ్ లీటర్ఎస్ అంతే తేడ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment