Friday, November 7, 2008

జోక్

టీచర్: రఘు! అపరిచితుడు అంటే ఎవరు ?
రఘు: విక్రమ్ సార్
టీచర్: కాదు అపరిచితుడు అంటే పరిచయం లేని వాడని అర్థం .
రఘు: నాకు... విక్రమ్ పరిచయం లేని వాడే సార్ ...!

బై
అమర్

No comments: