మాలోకం పరీక్షలకు కేవలం ' స్నేహితుడి ' వ్యాసాన్ని మాత్రమే చదువుకుని వెళ్ళాడు .
కానీ దురదృష్టం కొద్ది పరీక్షల్లో ' తండ్రి ' మీద వ్యాసం రాయమని అడిగారు .
తండ్రి వ్యాసం తెలియని మాలోకం తను చదివిన వ్యాసంలోని 'స్నేహితుడు ' స్థానంలో ' తండ్రి' ని చేర్చి
వ్యాసాన్ని ఇలా పూర్తి చేసాడు . 'నాకు తండ్రులంటే ఎంతో ఇష్టం . నా కెంత మందో తండ్రులున్నారు .
వారిలో కొంత మంది మగవారు ఐతే మరి కొందరు ఆడవారు . మా పొరుగున వుండే వ్యక్తి నాకు నిజమైన తండ్రి '
అంటు రాసి పడేసాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment