Friday, November 7, 2008

జోక్

రాంగ్ సైడ్ లో బండి మీదోస్తున్న మాలోకాన్నిపట్టుకుని కోర్ట్ లో జడ్జి ముందు హజరుపరిచారు.
జడ్జి: ఏమి కావాలి నీకు జైలా? డబ్బా ?
మాలోకం: డబ్బిస్తారా ? ఐతే ఇప్పించండి ......

No comments: