Friday, November 7, 2008

joke

మాలోకం: ప్రతి రోజు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు మా ఆవిడని ముద్దు పెట్టుకుంటాను. మరి నువ్వో ?
స్నేహితుడు : నేను కూడా ............... నువ్వు వెళ్ళాక !

No comments: