Friday, November 7, 2008

జోక్

మాలోకం వాళ్ళ బాస్ రోజు చాలా తొందరగా ఆఫీసు నుంచి బయట పడేవాడు .చాలా బాస్ సరళి గమనించాక
మాలోకం "ఈ సారినుంచి ఆయన వెళ్ళిపోగానే నేను కూడా ఇంటికి వెళ్ళిపోతానని" సహోద్యోగులతో చెప్పి
వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళే సరికి బెడ్ రూమ్ లోంచి ఏవో చప్పులు వినపడడంతో నెమ్మదిగా ఆ గది దగ్గరకు
చేరుకుని మెల్లగా తలుపు తెరచి చూసాడు. లోపల బాస్ మాలోకం బార్యతో ఆనందసాగరంలో ఒలాలడుతున్నాడు
వెంటనే మాలోకం నిశబ్దంగా తలుపు దగ్గరికి లాగేసి వెళ్ళిపోయాడు .
మరుసటి రోజు సహోద్యోగులు కొందరు మాలోకాన్నిఅడిగారు. "ఈ రోజు కూడా బాస్ వెళ్ళగానే వేల్లిపోతవ " అని ?
మాలోకం కంగారు పడుతూ " అమ్మో కొంచెంలో తప్పి పోయింది కానీ , లేకపోతె నిన్న నేను బాస్ కు
దొరికిపోయి వుండే వాడిని" అన్నాడు.

No comments: