Thursday, November 13, 2008

కృతనిశ్చయం

మనమున్న పరిస్థితిని అధిగమించడం కష్టమేమి కాదు, దానికి కావాల్సిందల్లా మనము కృతనిశ్చయంతో వుండటమే.
మనమెలా వుండలనుకుంటున్నమో , మనమెలా కావలనుకుంటమో దానికి ఓ నిజమైన సంకల్పంతో
కట్టుబడితే దాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు .

Something is beter than Nothing

If we are going in a forest that is full of darkness, and
We have one Torch and that will not make the entire area brightenss,
But it shows some what next 3 or 4 steps for us. So that we can easily go.
So Something is better than nothing.
That is what ever we have, whether it is a small help also If we are able to help others,
The help is anything whether it is a suggestion,money etc..............
The help is very big thing for that Persons
So Something is better than Nothing

By
Amar

Tuesday, November 11, 2008

జీవిత సత్యం

మనము వెదికేది మనకు దొరకదు
మనకు దొరికినది మాత్రం కచ్చితంగా మనము వెదికినది మాత్రం కాదు

వాస్తవం

ఆలోచన అవసరం లేకుండా వాస్తవాలు గ్రహించగలం
కానీ వాస్తవాలు లేకుండా ఆలోచనలు రావు .