Friday, November 7, 2008

శిక్ష

' ఒక అమ్మాయిని ప్రేమించి, పెల్లాడతానని మాటిచ్చి ఆ తర్వాత చేసుకోనంటు ప్లేట్ ఫిరాయించిన వంచకుడికి ఏమి
శిక్ష వేయలంటావు రాజేష్ ? సరోజ తన మిత్రుడ్ని అడిగింది !
'జస్ట్ సింపుల్. ఎలా గోల ఫోర్స్ చేసి ఆమెతో పెళ్లి చేసేయడమే వాడికి తగిన శిక్ష' అన్నాడు అతను కూల్ గ.....

No comments: